తెలుగు న్యూస్  /  ఫోటో  /  నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారిపై మానసికి ఒత్తిడి, ఖర్చుల భారం!

నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారిపై మానసికి ఒత్తిడి, ఖర్చుల భారం!

07 October 2023, 6:05 IST

మనిషి నిత్య జీవితాన్ని గ్రహాల కదలికలు ప్రభావితం చేస్తాయి. శనివారం నాడు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలు..

  • మనిషి నిత్య జీవితాన్ని గ్రహాల కదలికలు ప్రభావితం చేస్తాయి. శనివారం నాడు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలు..
మేష రాశి వారికి ఈరోజు మంచి రోజు! సమాజంలో విలువ, గౌరవం పెరుగుతాయి.కష్టపడి చేసే పనులు పూర్తవుతాయి. కొత్త వాహనం కొనే అవకాశం ఉంది. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మేలు. వెంకటేశ్వర స్వామిని పూజించండి.
(1 / 5)

వృశ్చిక రాశి వారికి ఈరోజు దేవతానుగ్రహం ఉంది. ధనధాన్యాలు సిద్ధిస్తాయి. పెట్టుబడులు వృద్ధిచెందుతాయి. నవగ్రహ ఆలయాలకు వెళ్లి శనికి తైలాభిషేకం చేయిస్తే మరింత మేలు జరుగుతుంది.
(2 / 5)

మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆచితూచి ఖర్చు చేయడం ఉత్తమం. మానసికంగా ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి పెరగొచ్చు. నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణాల చేయండి. శనికి తైలాభిషేకం చేయడం ఉత్తమం.
(3 / 5)

కుంభ రాశి వారికి కీర్తి ప్రతిష్ఠలు పెరిగినప్పటికీ.. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. మహిళలకు కుటుంబపరంగా సమస్యలు ఎదురవ్వొచ్చు.
(4 / 5)

సింహ రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. విద్యార్థులు సక్సెస్​ సాధిస్తారు. వ్యాపారం వృద్ధిచెందుతుంది. కొత్త వారితో పరిచయం ఏర్పడి, మంచి జరుగుతుంది. వివాహ అవకాశాలు మెరుగుపడతాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి