తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala : తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు-కల్పవృక్ష వాహనంపై శ్రీవారి కటాక్షం

Tirumala : తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు-కల్పవృక్ష వాహనంపై శ్రీవారి కటాక్షం

18 October 2023, 15:37 IST

Tirumala : తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం ఉదయం మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు.

  • Tirumala : తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం ఉదయం మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు.
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి
(1 / 7)
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి
తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో భక్తులు దర్శనమిచ్చారు. 
(2 / 7)

కల్పవృక్ష వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలతో స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
(3 / 7)

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్పవృక్షం ఒకటి. క‌ల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.
(4 / 7)

బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు అభ‌య‌మిస్తారు.
(5 / 7)

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 
(6 / 7)
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 
(7 / 7)
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 

    ఆర్టికల్ షేర్ చేయండి