తెలుగు న్యూస్  /  ఫోటో  /  తిరుమల బ్రహ్మోత్సవాలు, చంద్రప్రభ వాహ‌నంపై శ్రీ కృష్ణుడి అలంకారంలో శ్రీవారు

తిరుమల బ్రహ్మోత్సవాలు, చంద్రప్రభ వాహ‌నంపై శ్రీ కృష్ణుడి అలంకారంలో శ్రీవారు

24 September 2023, 22:21 IST

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహ‌నంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భ‌క్తుల‌ను దర్శనం ఇచ్చారు.

  • శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహ‌నంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భ‌క్తుల‌ను దర్శనం ఇచ్చారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి  మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహ‌నంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భ‌క్తుల‌ను దర్శనం ఇచ్చారు. 
(1 / 8)

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది.    
(2 / 8)

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు  అత్యంత వైభవంగా సాగుతున్నాయి. 
(3 / 8)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు  అత్యంత వైభవంగా సాగుతున్నాయి. 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు.. రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. 
(4 / 8)

నవనీత కృష్ణుడి అలంకారంతో విశేష తిరువాభరణాలు ధరించిన స్వామివారు వెన్నెల్లో చంద్రప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో విహరించారు. 
(5 / 8)

శ్రీవారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. 
(6 / 8)

చంద్రప్రభ వాహనసేవ ముందు కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 
(7 / 8)
చంద్రప్రభ వాహనసేవ ముందు కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 
సోమవారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకోనున్నాయి. రేపు ఉదయం రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవతో స్వామివారి వాహన సేవలు ముగుస్తాయి.  
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి