తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala Srivari Brahmotsavam : తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, హంస వాహనంపై సరస్వతి అవతారంలో మలయప్పస్వామి విహారం

Tirumala Srivari Brahmotsavam : తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, హంస వాహనంపై సరస్వతి అవతారంలో మలయప్పస్వామి విహారం

05 October 2024, 22:02 IST

Tirumala Srivari Brahmotsavam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సాయంత్రం వీణాపాణి సరస్వతి రూపంలో శ్రీ మలయప్ప స్వామి హంస వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. ఈ అవతారం శ్రీనివాసుడి జ్ఞాన స్వరూపాన్ని సూచిస్తుంది.

  • Tirumala Srivari Brahmotsavam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సాయంత్రం వీణాపాణి సరస్వతి రూపంలో శ్రీ మలయప్ప స్వామి హంస వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. ఈ అవతారం శ్రీనివాసుడి జ్ఞాన స్వరూపాన్ని సూచిస్తుంది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సాయంత్రం వీణాపాణి సరస్వతి రూపంలో శ్రీ మలయప్ప స్వామి హంస వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. ఈ అవతారం శ్రీనివాసుడి జ్ఞాన స్వరూపాన్ని సూచిస్తుంది. 
(1 / 6)

హంస వాహనంపై స‌ర‌స్వతి అలంకారంలో మలయప్పస్వామి 
(2 / 6)
హంస వాహనంపై స‌ర‌స్వతి అలంకారంలో మలయప్పస్వామి 
తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామి హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వతి దేవి అవతారంలో దర్శనమిచ్చారు. 
(3 / 6)

మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు.
(4 / 6)

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామి జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. అందుకే మహనీయులను పరమహంసగా పోలుస్తారు.
(5 / 6)

శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానం కలిగించేందుకే హంస వాహనం విహరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి