స్వర్ణరథంపై కోనేటి రాయుడు, భక్తకోటికి దర్శనం
23 September 2023, 18:02 IST
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీవారు స్వర్ణరథంపై తిరుమాడవీధుల్లో ఊరేగారు. భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల మధ్య స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
- శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీవారు స్వర్ణరథంపై తిరుమాడవీధుల్లో ఊరేగారు. భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల మధ్య స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.