Tirumala Brahmotsavalu 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - శాస్త్రోక్తంగా ధ్వజారోహణం, ఫొటోలు
04 October 2024, 19:14 IST
Tirumala Brahmotsavalu 2024 :శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం 05.45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టం వైభవంగా జరిగింది. ఈ క్రతువుకు సంబంధించిన ఫొటోలు ఇక్కడ చూడండి…
- Tirumala Brahmotsavalu 2024 :శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం 05.45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టం వైభవంగా జరిగింది. ఈ క్రతువుకు సంబంధించిన ఫొటోలు ఇక్కడ చూడండి…