CJI At Tirupati : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్ దంపతులు
28 September 2024, 22:04 IST
CJI At Tirupati : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ శనివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ దంపతులకు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు.
- CJI At Tirupati : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ శనివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ దంపతులకు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు.