Tips to Control Frizzy Hair : నిర్జీవమైన జుట్టును.. ఇలా మృదువుగా మార్చేసుకోండి..
28 July 2022, 15:01 IST
మీ జుట్టు పొడిబారిపోయి ఉందా? కానీ అప్పుడే బయటకు వెళ్లాల్సి వస్తుందా? షాంపూ చేసే టైం లేదా? అయితే ఇది మీకోసమే. నిర్జీవమైన జుట్టును షాంపూ చేయకముందే స్మూత్, షైనీగా మార్చే చిట్కాలు ఇక్కడ మీకోసం ఉన్నాయి. అవేంటో చూసి.. ఫాలో అయిపోండి.
- మీ జుట్టు పొడిబారిపోయి ఉందా? కానీ అప్పుడే బయటకు వెళ్లాల్సి వస్తుందా? షాంపూ చేసే టైం లేదా? అయితే ఇది మీకోసమే. నిర్జీవమైన జుట్టును షాంపూ చేయకముందే స్మూత్, షైనీగా మార్చే చిట్కాలు ఇక్కడ మీకోసం ఉన్నాయి. అవేంటో చూసి.. ఫాలో అయిపోండి.