తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tillu Square Box Office: టిల్లు గాడికి పెరిగిన మరో 3 కోట్లు.. 7 రోజుల్లో టిల్లు స్క్వేర్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?

Tillu Square Box Office: టిల్లు గాడికి పెరిగిన మరో 3 కోట్లు.. 7 రోజుల్లో టిల్లు స్క్వేర్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?

05 April 2024, 15:02 IST

Tillu Square 7 Days Box Office Collection: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జోడీగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వారానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో టిల్లు స్క్వేర్‌కు 7 రోజుల్లో వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలపై లుక్కేద్దాం.

టిల్లు స్క్వేర్ సినిమాకు 7వ రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రూ. 1. 65 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే వరల్డ్ వైడ్‌గా గురువారం (ఏప్రిల్ 4) ఒక్కరోజే సుమారుగా రూ. 3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. 
(1 / 5)
టిల్లు స్క్వేర్ సినిమాకు 7వ రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రూ. 1. 65 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే వరల్డ్ వైడ్‌గా గురువారం (ఏప్రిల్ 4) ఒక్కరోజే సుమారుగా రూ. 3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. (All Photos@Instagram)
మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన టిల్లు స్క్వేర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజున రూ. 2.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. వారం రోజుల్లో రూ. 34.31 కోట్ల షేర్, రూ. 56.35 కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసింది. 
(2 / 5)

ఇక కర్ణాటక రాష్ట్రంతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.95 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో రూ. 11.45 కోట్లు రాగా వరల్డ్ వైడ్‌గా 7 రోజుల్లో రూ. 48.71 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక వారం రోజుల్లో 94 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి వంద కోట్లవైపుకు దూసుకుపోతున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. 
(3 / 5)

రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమాకు రూ. 27 కోట్ల బిజినెస్ అయింది. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. అయితే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని మరి 20.71 కోట్ల లాభాలు పొంది.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 
(4 / 5)

డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఇందులో హాట్ కిస్సింగ్ సీన్లతో అనుపమ అభిమానులను బాగా ఆకట్టుకుంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి