తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tillu Square Box Office: బాక్సాఫీస్ వద్ద టిల్లు గాడి హవా.. 14 రోజుల్లో టిల్లు స్క్వేర్‌కు అన్ని కోట్లు- ప్రాఫిట్ ఎంతంటే?

Tillu Square Box Office: బాక్సాఫీస్ వద్ద టిల్లు గాడి హవా.. 14 రోజుల్లో టిల్లు స్క్వేర్‌కు అన్ని కోట్లు- ప్రాఫిట్ ఎంతంటే?

12 April 2024, 15:29 IST

Tillu Square 14 Days Box Office Collection: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జోడీగా నటించిన రీసెంట్ మూవీ టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు వారాలకు చేరుకోగా టిల్లు స్క్వేర్ 14 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ చూద్దాం.

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ నటించిన మూవీ టిల్లు స్క్వేర్. ఈ సినిమాలో ఇద్దరు ఘాటు కిస్సింగ్ సీన్లలో రెచ్చిపోయారు. అలాగే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హవా చూపిస్తోంది. 
(1 / 5)
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ నటించిన మూవీ టిల్లు స్క్వేర్. ఈ సినిమాలో ఇద్దరు ఘాటు కిస్సింగ్ సీన్లలో రెచ్చిపోయారు. అలాగే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హవా చూపిస్తోంది. (All Pics @Instagram)
టిల్లు స్క్వేర్ సినిమాకు 14వ రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.24 కోట్లు వచ్చాయి. అంటే రెండు వారాలు అవుతున్న టిల్లు గాడి క్రేజ్ ఇంకా కొనసాగుతోందని తెలుస్తోంది. 
(2 / 5)

డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీకి 14 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 44.37 కోట్ల షేర్ కలెక్షన్స్‌తోపాటు రూ. 73.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. 
(3 / 5)

టిల్లు స్క్వేర్ సినిమాకు తెలుగు రాష్ట్రాలు మినహాయించి, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాలు కలుపుకుని 14 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ రూ. 3.83 కోట్లు. అలాగే ఓవర్సీస్ నుంచి ఈ మూవీకి రూ. 13.42 కోట్లు వచ్చాయి. 
(4 / 5)

ఇక వరల్డ్ వైడ్‌గా టిల్లు స్క్వేర్ సినిమా రెండు వారాల్లో రూ. 61.62 కోట్ల షేర్, రూ. 108 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో మూవీ నిర్మాతలకు రూ. 33.62 కోట్ల లాభాలు వచ్చాయి. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి