తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Heart Attack: 'గుండె' జర పదిలం.. గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

heart attack: 'గుండె' జర పదిలం.. గుండె ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

29 September 2022, 17:04 IST

Lifestyle Tips to prevent heart attack:నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది ఆహారం, నిద్ర విషయంలో ఎలాంటి నియమాలు పాటించడం లేదు. అయితే ఆరోగ్యంగా ఈ నియమాలను పాటించడం చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరం అంటున్నారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తెల్లవారుజామున వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు.

నేడు ప్రపంచ హృదయ దినోత్సవం 2022 సందర్భంగా గుండె అవశ్యకతకు సంబంధించిన అనేక అవగాహాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల, చిన్న వయస్సులో గుండెపోటు సమస్య కారణంగా చాలా ప్రాణాలు కొల్పోయారు. చాలా సందర్భాలలో, గుండెపోటు సమస్యలు చాలా మందిలో 50 సంవత్సరాల వయస్సులో కనిపించడం ప్రారంభిస్తాయి. నిపుణుల ప్రకారం యుక్త వయసులో గుండెపోటు నుండి దూరంగా ఉండాలంటే, మీరు మీ జీవనశైలిలో కొన్ని విషయాలను గమనించాలి. ఆ నియమాలెంటో చూద్దాం.
(1 / 5)
నేడు ప్రపంచ హృదయ దినోత్సవం 2022 సందర్భంగా గుండె అవశ్యకతకు సంబంధించిన అనేక అవగాహాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల, చిన్న వయస్సులో గుండెపోటు సమస్య కారణంగా చాలా ప్రాణాలు కొల్పోయారు. చాలా సందర్భాలలో, గుండెపోటు సమస్యలు చాలా మందిలో 50 సంవత్సరాల వయస్సులో కనిపించడం ప్రారంభిస్తాయి. నిపుణుల ప్రకారం యుక్త వయసులో గుండెపోటు నుండి దూరంగా ఉండాలంటే, మీరు మీ జీవనశైలిలో కొన్ని విషయాలను గమనించాలి. ఆ నియమాలెంటో చూద్దాం.(HT)
నిద్ర లేవడం – నేటి బిజీ లైఫ్ లో చాలా మంది సమయానికి భోజనం చేయడం లేదా నిద్రపోవడం వంటి నియమాలు పాటించడం లేదు. అయితే ఈ నియమాన్ని పాటించడం చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సరైన సమయంలో నిద్రలేవడం చాలా ముఖ్యం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తెల్లవారుజామున వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
(2 / 5)

మద్యపానానికి దూరంగా ఉండండి - గుండె ఆరోగ్యంగా ఉండటానికి, పోషకమైన ఆహారాన్ని తినండి. పండ్లలలో చాలా పోషకాలు ఉంటాయి. ఉదయాన్నే నిద్రలేచి మొలకలు తినడం చాలా ముఖ్యం. ఆహారంలో కూరగాయలను ఉంచడం ముఖ్యం. తక్కువ నూనె, చక్కెర, ఉప్పును ఆహార జాబితాలో ఉంచాలని చెబుతున్నారు. ముఖ్యంగా మద్యపానానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. భోజనంలో ఎక్కువ సలాడ్లు తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
(3 / 5)

వ్యాయామం - వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఏరోబిక్స్, స్ట్రెచింగ్ వంటివి రోజుకు కనీసం 30 నిమిషాలు దీన్ని చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
(4 / 5)

త్వరగా నిద్రపోండి - త్వరగా నిద్రపోవడం గుండెకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీరు త్వరగా నిద్రపోతే.. రోజుకు కనీసం 7 గంటలు నిద్రిస్తే, అది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని సూచిస్తున్నారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి