పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!
28 April 2022, 15:50 IST
ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి పెట్టుబడి చాలా ముఖ్యం. భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకుని సరయైన పెట్టుబడి మార్గాలను ఎంచుక ముఖ్యంగా పెట్టుబడులు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంత ఒకేచోట పెట్టకూడదు. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పెట్టుబడి పెట్టేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని మార్గదర్శకాలను ఏంటో చూద్దాం.
- ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి పెట్టుబడి చాలా ముఖ్యం. భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకుని సరయైన పెట్టుబడి మార్గాలను ఎంచుక ముఖ్యంగా పెట్టుబడులు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంత ఒకేచోట పెట్టకూడదు. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పెట్టుబడి పెట్టేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని మార్గదర్శకాలను ఏంటో చూద్దాం.