తెలుగు న్యూస్  /  ఫోటో  /  20 రోజుల పాటు ఈ మూడు రాశుల వారికి ఇబ్బందులు.. ఎక్కువ జాగ్రత్త అవసరం!

20 రోజుల పాటు ఈ మూడు రాశుల వారికి ఇబ్బందులు.. ఎక్కువ జాగ్రత్త అవసరం!

18 November 2024, 19:08 IST

బుధుడు వచ్చే వారంలో వృశ్చిక రాశిలో తిరోగమనాన్ని మొదలుపెట్టనున్నాడు. ఈ తిరోగమన సంచారం వల్ల కారణంగా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

  • బుధుడు వచ్చే వారంలో వృశ్చిక రాశిలో తిరోగమనాన్ని మొదలుపెట్టనున్నాడు. ఈ తిరోగమన సంచారం వల్ల కారణంగా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
జ్యోతిష శాస్త్రం ప్రకారం, బుధుడి సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల రాకుమారుడిగా పరిగణించే బుధుడి సంచారం వల్ల రాశులపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న బుధుడు.. త్వరలో తిరోగమనంలో సంచరించనున్నాడు.
(1 / 5)

వృశ్చిక రాశిలో బుధుడి తిరోగమనం నవంబర్ 26వ తేదీన మొదలుకానుంది. డిసెంబర్ 16వ తేదీ వరకు 20 రోజుల పాటు ఈ తిరోగమన సంచారం ఉంటుంది. ఈ కాలంలో మూడు రాశుల వారికి ఎక్కువ సమస్యలు ఎదురుకావొచ్చు. వీరు ఎక్కువ జాగ్రత్తలతో ఉండాలి. ఆ రాశులు ఏవంటే.. 
(2 / 5)
వృశ్చిక రాశిలో బుధుడి తిరోగమనం నవంబర్ 26వ తేదీన మొదలుకానుంది. డిసెంబర్ 16వ తేదీ వరకు 20 రోజుల పాటు ఈ తిరోగమన సంచారం ఉంటుంది. ఈ కాలంలో మూడు రాశుల వారికి ఎక్కువ సమస్యలు ఎదురుకావొచ్చు. వీరు ఎక్కువ జాగ్రత్తలతో ఉండాలి. ఆ రాశులు ఏవంటే.. (Pixabay)
మిథునం: వృశ్చికంలో బుధుడి తిరోమనం కాలం మిథున రాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో సవాళ్లు ఎదురవుతాయి. సహచరులతో విభేదాలు రావొచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యావారంలో మందగమనం ఉండొచ్చు. వీరి ఈ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు వహించాలి. 
(3 / 5)

తుల: ఈ కాలంలో బుధుడి వల్ల తులారాశి వారికి అంతగా కలిసి రాదు. వీరికి ఆందోళన పెరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ప్రతికూలంగా ఉంటుంది. ఆదాయం తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. 
(4 / 5)

మేషం: వృశ్చికంలో బుధుడి తిరోగమన సంచార కాలంలో మేషరాశి వారికి ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు.)
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి