తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Budhditya Yoga : సెప్టెంబర్ 17 నుంచి.. పలు రాశుల వారికి అదృష్టం ఎందుకంటే..

Budhditya Yoga : సెప్టెంబర్ 17 నుంచి.. పలు రాశుల వారికి అదృష్టం ఎందుకంటే..

06 September 2022, 13:47 IST

Budhditya Yoga: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొన్నిసార్లు గ్రహాల సంచారం వల్ల శుభ యోగాలు ఏర్పడతాయి. సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అయితే ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Budhditya Yoga: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొన్నిసార్లు గ్రహాల సంచారం వల్ల శుభ యోగాలు ఏర్పడతాయి. సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అయితే ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సెప్టెంబర్ 17 తర్వాత బుధుడు, సూర్యుడు సింహరాశిలో కలిసి ఉంటారు. బుధుడు, సూర్యుడు ఒకే రాశిలో ఉండడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అయితే ఏ రాశి వారికి ఈ శుభ యోగమో.. ఎవరికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం. 
(1 / 6)

కర్కాటకం: ఈ కాలంలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
(2 / 6)

మేషం: ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ కాలం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.
(3 / 6)

ధనుస్సు: ధనుస్సు రాశి వారికి బుధాదిత్య యోగం శుభప్రదంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ సమయంలో సంపద, శ్రేయస్సు కలిసి వస్తాయి. డబ్బు పెట్టుబడికి అనుకూలమైన సమయం ఇది. విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది.
(4 / 6)

మిథునరాశి: బుధ, సూర్యుని కలయిక మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపారులు లాభపడతారు. కొత్త జాబ్ ఆఫర్ పొందవచ్చు.
(5 / 6)

ఈ సమయంలో శుక్రుడు సింహరాశిలో ఉంటాడు. శుక్రుడు ఆనందం, వైభవం, ఐశ్వర్యం, శ్రేయస్సుకు కారకంగా పరిగణిస్తారు. శుక్రుడు సెప్టెంబర్ 15న 2.29కి సింహరాశిలో అస్తమిస్తాడు. బుధుడు ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు. అందువలన బుధుడు, శుక్రుడు సింహరాశిలో ఉంటారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి