సూర్యుడి సంచారం: ఈ మూడు రాశుల వారికి కలిసి రానున్న కాలం!
10 September 2024, 16:43 IST
సూర్యుడి సంచారం చాలా ముఖ్యమైనది. జ్యోతిషం ప్రకారం, సూర్యుడి కదలికలు అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతాయి. సెప్టెంబర్ 13న ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి కలిసి రానుంది.
- సూర్యుడి సంచారం చాలా ముఖ్యమైనది. జ్యోతిషం ప్రకారం, సూర్యుడి కదలికలు అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతాయి. సెప్టెంబర్ 13న ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి కలిసి రానుంది.