తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ నెలంతా ఈ రాశుల వారికి శుభప్రదం.. మెండుగా డబ్బు, పురోగతి, సంతోషం!

ఈ నెలంతా ఈ రాశుల వారికి శుభప్రదం.. మెండుగా డబ్బు, పురోగతి, సంతోషం!

03 December 2024, 16:48 IST

ప్రస్తుత డిసెంబర్ నెల కొన్ని రాశులకు శుభప్రదంగా ఉండనుంది. గ్రహాల కదలికలు, రాజయోగాల కారణంగా ఈ రాశులకు నెలంతా కలిసి వస్తుంది. మంచి ప్రయోజనాలు దక్కే ఆస్కారం ఉంది.

  • ప్రస్తుత డిసెంబర్ నెల కొన్ని రాశులకు శుభప్రదంగా ఉండనుంది. గ్రహాల కదలికలు, రాజయోగాల కారణంగా ఈ రాశులకు నెలంతా కలిసి వస్తుంది. మంచి ప్రయోజనాలు దక్కే ఆస్కారం ఉంది.
ఈ ఏడాది చివరి నెల అయిన ప్రస్తుతం డిసెంబర్ కొన్ని రాశులకు విపరీతంగా కలిసి రానుంది. గ్రహాల స్థితిగతులు, రాజయోగాల వల్ల వీరికి అదృష్టం ఉండనుంది. నెలంతా మంచి ప్రయోజనాలు దక్కొచ్చు. 
(1 / 5)

ఈనెలలో సూర్యుడు, గురువు రాశుల్లో మార్పు ఉండనుంది. వివిధ గ్రహాల కదలికల వల్ల నవపంచమ, షష్ట, బుధాదిత్య, ధనలక్ష్మీ రాజయోగాలు ఏర్పడనున్నాయి. మరిన్ని యోగాలు ఉండనున్నాయి. వీటివల్ల మొత్తంగా ఈనెల మూడు రాశులకు లక్ మెండుగా కొనసాగనుంది. 
(2 / 5)
ఈనెలలో సూర్యుడు, గురువు రాశుల్లో మార్పు ఉండనుంది. వివిధ గ్రహాల కదలికల వల్ల నవపంచమ, షష్ట, బుధాదిత్య, ధనలక్ష్మీ రాజయోగాలు ఏర్పడనున్నాయి. మరిన్ని యోగాలు ఉండనున్నాయి. వీటివల్ల మొత్తంగా ఈనెల మూడు రాశులకు లక్ మెండుగా కొనసాగనుంది. (freepik)
సింహం: ఈనెలలో సింహ రాశి వారికి కాలం బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం చాలా అధికం అవుతుంది. ఆర్థికంగా అదృష్టం మెండుగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. 
(3 / 5)

ధనస్సు: ఈనెల ఈ రాశి వారికి అదృష్టయోగం ఎక్కువగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు దొరికే అవకాశం ఉంది. వ్యాపారులకు కలసి వస్తుంది. ఆదా చేయడం పెరగొచ్చు. ఉద్యోగులు చేపట్టే పనుల్లో ఎక్కువ శాతం సక్సెస్ అవుతారు. కెరీర్లో పురోగతి ఉంటుంది. ప్రశంసలు దక్కుతాయి. విద్యార్థులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 
(4 / 5)

వృశ్చికం: డిసెంబర్ నెల ఆసాంతం వృశ్చిక రాశి వారికి లక్ మద్దతుగా ఉంటుంది. కుటుంబంతో సంతోషకరంగా సమయం గడుపుతారు. ప్రతీ చోట సానుకూల ఫలితాలు వస్తాయి. డబ్బు మెండుగా వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ట అధికం అవుతాయి. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాల ఆధారంగా ఈ కథనం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత జ్యోతిష నిపుణులను సంప్రదించవచ్చు.)
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి