తెలుగు న్యూస్  /  ఫోటో  /  Healthy Breakfast Ideas | ఉదయం ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేయండి, రోజంతా ఎనర్జీ!

Healthy Breakfast Ideas | ఉదయం ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేయండి, రోజంతా ఎనర్జీ!

26 October 2022, 21:49 IST

ప్రతిరోజూ అల్పాహారం చేయటం ఎంత ముఖ్యమో, ఆరోగ్యకరమైనది తినాలి. అప్పుడే అది మిమ్మల్ని రోజంతా చురుకుగా, శక్తివంతంగా ఉంచుతుంది. ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేయాలో ఇక్కడ కొన్ని ఉదాహారణలు చూడండి.

  • ప్రతిరోజూ అల్పాహారం చేయటం ఎంత ముఖ్యమో, ఆరోగ్యకరమైనది తినాలి. అప్పుడే అది మిమ్మల్ని రోజంతా చురుకుగా, శక్తివంతంగా ఉంచుతుంది. ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేయాలో ఇక్కడ కొన్ని ఉదాహారణలు చూడండి.
ఉదయం మనం చేసే మొట్టమొదటి భోజనంలో పోషకాలు ఎక్కువ ఉండాలి.  ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలి, అలాగే కొవ్వు తక్కువగా- ఉండాలి.
(1 / 6)

గుడ్లు-బ్రెడ్ మంచి అల్పాహారం. దీన్ని పుదీనా లేదా కొత్తిమీర చట్నీతో కలిపి తినవచ్చు.
(2 / 6)

దోశ చాలా మందికి ఇష్టమైన అల్పాహారం. అయితే మినపపప్పు, తెల్లశనగలతో చేసిన దోశలు తింటే ఎక్కువ శక్తి లభిస్తుంది. కొబ్బరి చట్నీ లేదా టమోటా-క్యారెట్ చట్నీతో తినండి.
(3 / 6)

క్యాబేజీ పరోటాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
(4 / 6)

టిఫిన్ వద్దనుకుంటే.. ఉడికించిన గుడ్డు అలాగే కొన్ని బాదంపప్పులను తినవచ్చు.
(5 / 6)

 పండ్లలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే పండ్లు తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి