తెలుగు న్యూస్  /  ఫోటో  /  విటమిన్​ ఇ పుష్కలంగా లభించే ఆహారాలు..

విటమిన్​ ఇ పుష్కలంగా లభించే ఆహారాలు..

24 September 2023, 17:20 IST

శరీరానికి విటమిన్​ ఇ అవసరం చాలా ఉంది. విటమిన్​ ఇ లోపంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ నేపథ్యంలో విటమిన్​ ఇ పుష్కలంగా లభించే ఆహారాలను ఇక్కడ తెలుసుకుందాము..

  • శరీరానికి విటమిన్​ ఇ అవసరం చాలా ఉంది. విటమిన్​ ఇ లోపంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ నేపథ్యంలో విటమిన్​ ఇ పుష్కలంగా లభించే ఆహారాలను ఇక్కడ తెలుసుకుందాము..
శరీరానికి రోజుకు కనీసం 15 మిల్లీగ్రాముల విటమిన్​ ఇ అవసరం ఉంటుంది. విటమిన్​ ఇ లోపంతో ఎముకలు బలహీన పడిపోతాయి. అనీమియా కూడా వచ్చే ప్రమాదం ఉంది.
(1 / 5)

అవకాడోల్లో విటమిన్​ ఇ పుష్కలంగా లభిస్తుంది. వీటితో నాలుగు మిల్లీగ్రాముల విటమిన్​ ఇ శరీరానికి వస్తుంది.
(2 / 5)

బాదం పప్పుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. 30 గ్రాముల బాదంలో 7.7మిల్లీగ్రాముల విటమిన్​ ఇ లభిస్తుంది. 30 గ్రాముల పొద్దుతిరుగుడు గింజల్లో దాదాపు 7.5 మిల్లీగ్రాముల విటమిన్​ ఇ వస్తుంది.
(3 / 5)

రెండు టేబుల్​ స్పూన్ల పీనట్​ బటర్​తో 3 మిల్లీగ్రాముల విటమిన ఇ పొందొచ్చు. బ్రేక్​ఫాస్ట్​లో పీనట్​ బటర్​ను యాడ్​ చేసుకోవచ్చు.
(4 / 5)

వీట్​ జెర్మ్​ ఆయిల్​ను టేబుల్​ స్పూన్​ తీసుకుంటే.. 20 మిల్లీగ్రాముల విటమిన్​ ఇ లభిస్తుంది. అంటే శరీరానికి కావాల్సిన దాని కన్నా ఎక్కువ విటమిన్​ అందినట్టే!
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి