Anemia: హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచే ఈ 5 ఆహారాలు తింటే రక్తహీనత సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు
17 December 2024, 10:34 IST
Anemia: ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ లోపం వల్ల శరీరంలోని కణజాలాలకు ఆక్సిజన్ చేరదు. దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది.