తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Liver Health Tips : కాలేయ ఆరోగ్యానికై.. ఈ ఆహారం తీసుకోండి..

Liver Health Tips : కాలేయ ఆరోగ్యానికై.. ఈ ఆహారం తీసుకోండి..

08 October 2022, 14:00 IST

గుండె, కిడ్నీల ఆరోగ్యం గురించి ఎక్కువమంది మాట్లాడతారు కానీ.. కాలేయం గురించి ఎక్కువమంది చర్చించరు. కానీ కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఎందుకంటే కాలేయ ఆరోగ్యం ఒక్కసారి దెబ్బతింటే రికవరీ అవ్వడం చాలా కష్టం. కాబట్టి మీ ఆహారంలో పలు పదార్థాలను కలిపి తీసుకోండి.  

గుండె, కిడ్నీల ఆరోగ్యం గురించి ఎక్కువమంది మాట్లాడతారు కానీ.. కాలేయం గురించి ఎక్కువమంది చర్చించరు. కానీ కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఎందుకంటే కాలేయ ఆరోగ్యం ఒక్కసారి దెబ్బతింటే రికవరీ అవ్వడం చాలా కష్టం. కాబట్టి మీ ఆహారంలో పలు పదార్థాలను కలిపి తీసుకోండి.  
కాలేయం లేదా కాలేయ వ్యాధులు శరీరాన్ని పూర్తిగా పనికిరాకుండా చేస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉంటూనే కాలేయ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
(1 / 9)
కాలేయం లేదా కాలేయ వ్యాధులు శరీరాన్ని పూర్తిగా పనికిరాకుండా చేస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉంటూనే కాలేయ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. (Unsplash)
బీట్​రూట్​లో ఫైబర్, ఫోలేట్ (విటమిన్ B9), మాంగనీస్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. బీట్​రూట్​ రసం కాలేయాన్ని మంట, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. కాలుష్య కారకాలను తొలగించి శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. 
(2 / 9)
బీట్​రూట్​లో ఫైబర్, ఫోలేట్ (విటమిన్ B9), మాంగనీస్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. బీట్​రూట్​ రసం కాలేయాన్ని మంట, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. కాలుష్య కారకాలను తొలగించి శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. (Unsplash)
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు రోజూ సాయంత్రం 4-5 గంటలకు ఒక కప్పు గ్రీన్ టీ తాగవచ్చు. జపనీస్ అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
(3 / 9)
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు రోజూ సాయంత్రం 4-5 గంటలకు ఒక కప్పు గ్రీన్ టీ తాగవచ్చు. జపనీస్ అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.(Unsplash)
ఆలివ్ ఆయిల్ ఖరీదైనది. కానీ మీ ఆరోగ్యం కోసం ఈ మాత్రం ఖర్చు పెట్టడం తప్పులేదు. మీరు ప్రతిరోజూ దానితో వండిన ఆహారాన్ని తీసుకోకపోయినా.. అప్పుడప్పుడు దీనిని తీసుకోండి. బదులుగా కొన్నిసార్లు సలాడ్‌లు, పాస్తా, పిజ్జా, శాండ్‌విచ్‌లపై కొద్దిగా విస్తరించండి. తినడానికి మంచిది, కాలేయానికి మంచిది.
(4 / 9)
ఆలివ్ ఆయిల్ ఖరీదైనది. కానీ మీ ఆరోగ్యం కోసం ఈ మాత్రం ఖర్చు పెట్టడం తప్పులేదు. మీరు ప్రతిరోజూ దానితో వండిన ఆహారాన్ని తీసుకోకపోయినా.. అప్పుడప్పుడు దీనిని తీసుకోండి. బదులుగా కొన్నిసార్లు సలాడ్‌లు, పాస్తా, పిజ్జా, శాండ్‌విచ్‌లపై కొద్దిగా విస్తరించండి. తినడానికి మంచిది, కాలేయానికి మంచిది.(Pixabay)
బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలు కాలేయ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి కాలేయ పనితీరు, కాలేయ ఎంజైమ్ స్థాయిలను మెరుగుపరచడానికి పని చేస్తాయి.
(5 / 9)
బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలు కాలేయ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి కాలేయ పనితీరు, కాలేయ ఎంజైమ్ స్థాయిలను మెరుగుపరచడానికి పని చేస్తాయి.(Pixabay)
నానబెట్టిన వాల్‌నట్‌లను అప్పుడప్పుడు ఉదయాన్నే తినవచ్చు. ఇది మీ కాలేయ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరిశోధన ప్రకారం, వాల్‌నట్‌లు ఫ్యాటీ లివర్ అవకాశాలను తగ్గించడంలో సహాయపడతాయి.
(6 / 9)
నానబెట్టిన వాల్‌నట్‌లను అప్పుడప్పుడు ఉదయాన్నే తినవచ్చు. ఇది మీ కాలేయ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరిశోధన ప్రకారం, వాల్‌నట్‌లు ఫ్యాటీ లివర్ అవకాశాలను తగ్గించడంలో సహాయపడతాయి.(Pixabay)
పసుపు తీసుకోవడం కాలేయానికి కూడా మంచిది. పచ్చి పసుపును పాలలో లేదా గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగండి. మీరు గొప్ప ప్రయోజనాలను పొందుతారు. 
(7 / 9)
పసుపు తీసుకోవడం కాలేయానికి కూడా మంచిది. పచ్చి పసుపును పాలలో లేదా గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగండి. మీరు గొప్ప ప్రయోజనాలను పొందుతారు. (Unsplash)
నిమ్మకాయ విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్​ను కలిగి ఉంటుంది. మంచి కాలేయ ఆరోగ్యానికి మీరు నిమ్మకాయతో పప్పులు/కూరగాయలు తినవచ్చు. 
(8 / 9)
నిమ్మకాయ విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్​ను కలిగి ఉంటుంది. మంచి కాలేయ ఆరోగ్యానికి మీరు నిమ్మకాయతో పప్పులు/కూరగాయలు తినవచ్చు. (Pixabay)
యాపిల్స్ శరీరంలోని టాక్సిన్​లను తొలగించడానికి గ్రేట్​గా సహాయం చేస్తుంది. రాత్రి 11 గంటలలోపు 1 యాపిల్ తినాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 
(9 / 9)
యాపిల్స్ శరీరంలోని టాక్సిన్​లను తొలగించడానికి గ్రేట్​గా సహాయం చేస్తుంది. రాత్రి 11 గంటలలోపు 1 యాపిల్ తినాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి