తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Govt Gruha Jyoti Scheme : 'ఉచిత విద్యుత్ స్కీమ్'.. అర్హులుగా గుర్తించాలంటే కావాల్సిన పత్రాలివే

TS Govt Gruha Jyoti Scheme : 'ఉచిత విద్యుత్ స్కీమ్'.. అర్హులుగా గుర్తించాలంటే కావాల్సిన పత్రాలివే

16 February 2024, 17:52 IST

Telangana Govt Free Electricity Scheme Updates : తెలంగాణలో ఉచిత విద్యుత్ స్కీమ్ ను అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించేందుకు వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ఇందుకు కావాల్సిన పత్రాల ఏంటో ఇక్కడ చూడండి…..

  • Telangana Govt Free Electricity Scheme Updates : తెలంగాణలో ఉచిత విద్యుత్ స్కీమ్ ను అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించేందుకు వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ఇందుకు కావాల్సిన పత్రాల ఏంటో ఇక్కడ చూడండి…..
గృహజ్యోతి : ఈ స్కీమ్ కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల హామీలో ప్రకటించింది. ఆరు గ్యారెంటీలలో ఇది ఒకటిగా కూడా ఉంది. 
(1 / 5)
గృహజ్యోతి : ఈ స్కీమ్ కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల హామీలో ప్రకటించింది. ఆరు గ్యారెంటీలలో ఇది ఒకటిగా కూడా ఉంది. (unsplash.com)
గృహజ్యోతి స్కీమ్ కింద ఉచితంగా కరెంట్ ఇచ్చేందుకు ఇటీవలే తెలంగాణ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో అడుగులు పడుతున్నాయి.
(2 / 5)
గృహజ్యోతి స్కీమ్ కింద ఉచితంగా కరెంట్ ఇచ్చేందుకు ఇటీవలే తెలంగాణ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో అడుగులు పడుతున్నాయి.(unsplash.com)
లబ్ధిదారుల ఎంపికకు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తోంది. క్షేత్రస్థాయిలో విద్యుత్‌ శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తుంది.
(3 / 5)
లబ్ధిదారుల ఎంపికకు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తోంది. క్షేత్రస్థాయిలో విద్యుత్‌ శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తుంది.(unsplash.com)
విద్యుత్‌ శాఖ సిబ్బంది లైన్‌మెన్లు, బిల్లింగ్‌ సిబ్బంది ఇంటింటికీ వెళుతున్నారు. మీటర్‌ ఎవరి పేరుతో ఉంది….. నెలనెలా ఎన్ని యూనిట్లు వాడుతున్నారు వంటి వివరాలను సేకరిస్తున్నారు.  ఆధార్‌ కార్డు, పాత రేషన్‌ కార్డుల వివరాలను ఐఆర్‌ మెషిన్‌లో అప్‌ లోడ్‌ చేస్తున్నారు.
(4 / 5)
విద్యుత్‌ శాఖ సిబ్బంది లైన్‌మెన్లు, బిల్లింగ్‌ సిబ్బంది ఇంటింటికీ వెళుతున్నారు. మీటర్‌ ఎవరి పేరుతో ఉంది….. నెలనెలా ఎన్ని యూనిట్లు వాడుతున్నారు వంటి వివరాలను సేకరిస్తున్నారు.  ఆధార్‌ కార్డు, పాత రేషన్‌ కార్డుల వివరాలను ఐఆర్‌ మెషిన్‌లో అప్‌ లోడ్‌ చేస్తున్నారు.(Photo From Minister Komatireddy Venkat Reddy Twitter)
ఈ స్కీమ్ కు అర్హత సాధించాలంటే… తెల్లరేషన్‌ కార్డు ఉండాల్సిందే.  విద్యుత్‌ శాఖకు ఇచ్చిన యాప్‌లో ఆధార్‌ నంబర్లతో పాటు కరెంట్‌ మీటర్‌ బిల్‌, మొబైల్‌ నంబర్‌, ప్రజాపాలన రశీదు నంబర్‌ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 
(5 / 5)
ఈ స్కీమ్ కు అర్హత సాధించాలంటే… తెల్లరేషన్‌ కార్డు ఉండాల్సిందే.  విద్యుత్‌ శాఖకు ఇచ్చిన యాప్‌లో ఆధార్‌ నంబర్లతో పాటు కరెంట్‌ మీటర్‌ బిల్‌, మొబైల్‌ నంబర్‌, ప్రజాపాలన రశీదు నంబర్‌ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. (unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి