Diabetes: డయాబెటిస్ వల్ల మీ చర్మం, దంతాలలో కనిపించే మార్పులు ఇవే
15 March 2024, 11:07 IST
Diabetes: డయాబెటిస్ ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. దీని లక్షణాలు అందరికీ తెలిసినవే అనుకుంటారు. కానీ కొన్ని లక్షణాలను గుర్తుపట్టడం కష్టమే. ముఖ్యంగా కళ్ళు, చెవులు, దంతాలు, చర్మం వంటి అవయవాల్లో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
- Diabetes: డయాబెటిస్ ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. దీని లక్షణాలు అందరికీ తెలిసినవే అనుకుంటారు. కానీ కొన్ని లక్షణాలను గుర్తుపట్టడం కష్టమే. ముఖ్యంగా కళ్ళు, చెవులు, దంతాలు, చర్మం వంటి అవయవాల్లో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.