Thyroid Tips: థైరాయిడ్ ఉన్న వారికి బెస్ట్ స్నాక్స్ ఇవి, ఆ సమస్య అదుపులో ఉంటుంది
24 May 2024, 10:11 IST
Thyroid Tips: శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంచేందుకు, ఇతర శారీరక విధులను నియంత్రించడానికి థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలు తింటే మంచిది.