తెలుగు న్యూస్  /  ఫోటో  /  Money Luck : ఈ రాశుల వారికి ధన యోగం.. డబ్బు వెతుక్కుంటూ వస్తుంది!

Money Luck : ఈ రాశుల వారికి ధన యోగం.. డబ్బు వెతుక్కుంటూ వస్తుంది!

02 October 2023, 11:43 IST

kubera yoga money luck : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారికి కొంతకాలంపాటు మంచి రోజులు ఉంటాయి. కుబేర యోగం కారణంగా అదృష్టంతో తడిసిపోయే 2 రాశుల ఉన్నాయి. వాటి గురించి చూద్దాం.

నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళడానికి ఒక నెల పడుతుంది. నవగ్రహాలలో సూర్య భగవానుడి సంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.
(1 / 5)

ప్రస్తుతం మేషరాశిలో నుంచి  గురువు త్వరలో వృషభరాశిలోకి వెళ్లనున్నాడు. ఈ సంచారము వలన కొన్ని రాశులవారు కుబేర యోగం వలన వృద్ధి చెందుతారు. వారికి జీవితంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
(2 / 5)

వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆస్తి, వాహనాల కొనుగోలు కూడా లాభిస్తుంది. ఈ విధంగా కుబేర యోగం వల్ల అభివృద్ధి చెందే మేషం, కర్కాటక రాశుల గురించి చూద్దాం.
(3 / 5)

కర్కాటక రాశివారిలోని చిన్న వ్యాపారులకు పురోభివృద్ధిని కలిగిస్తుంది. అంతేకాదు మీకు పని ప్రదేశంలో ప్రమోషన్, జీతం పెరుగుతుంది. 
(4 / 5)

మేష రాశి ఆదాయానికి లోటు ఉండదు. పనిలో పెరుగుదల, ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ధన యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. నగదు ప్రవాహంలో ఎలాంటి లోటు ఉండదు. వ్యాపారం, వృత్తిలో మంచి లాభాలను పొందుతారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి