తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rgia Hyderabad : హైదరాబాద్‍లో దిగిన రాయల్ ఎయిర్ ఫోర్స్ 'టైఫూన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌'

RGIA Hyderabad : హైదరాబాద్‍లో దిగిన రాయల్ ఎయిర్ ఫోర్స్ 'టైఫూన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌'

30 September 2023, 9:29 IST

Royal Air Forces Typhoon Aircrafts : ప్రతిష్ఠాత్మక టైఫూన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. రక్షణ అవసరాలకు ఈ టైఫూన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లను వినియోగిస్తారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను RGIA ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

  • Royal Air Forces Typhoon Aircrafts : ప్రతిష్ఠాత్మక టైఫూన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. రక్షణ అవసరాలకు ఈ టైఫూన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లను వినియోగిస్తారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను RGIA ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
రక్షణ అవసరాలకు వినియోగించే టైఫూన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి. తిరిగి గురువారం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరాయి.
(1 / 4)
రక్షణ అవసరాలకు వినియోగించే టైఫూన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి. తిరిగి గురువారం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరాయి.(RGIA Twitter)
నాలుగు టైఫూన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు మల్టీరోల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌బస్‌ 330 కూడా శంషాబాద్‌లో దిగింది. 
(2 / 4)
నాలుగు టైఫూన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు మల్టీరోల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌బస్‌ 330 కూడా శంషాబాద్‌లో దిగింది. (RGIA Twitter)
రక్షణ అవసరాలకు ఉపయోగపడుతున్న టైఫూన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, ఎయిర్‌బస్‌లకు.. గాలిలో ఉండగానే ఒక విమానం నుంచి మరో దాంట్లోకి ఇంధనాన్ని నింపుకొనే సామర్థ్యముంటుంది.
(3 / 4)
రక్షణ అవసరాలకు ఉపయోగపడుతున్న టైఫూన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, ఎయిర్‌బస్‌లకు.. గాలిలో ఉండగానే ఒక విమానం నుంచి మరో దాంట్లోకి ఇంధనాన్ని నింపుకొనే సామర్థ్యముంటుంది.(RGIA Twitter)
RAF విమానాలతో పాటు మరియు ఎయిర్‌బస్ 330 MRTT విజయవంతంగా ల్యాండ్ అయ్యేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ మేరకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వారి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక  రాయల్ ఎయిర్ ఫోర్స్ అనేది యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క సాయుధ దళాల వైమానిక యుద్ధ విభాగం. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఏప్రిల్ 1918లో స్థాపించబడిన RAF… ప్రపంచంలోని అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన మరియు సామర్థ్యం గల వైమానిక దళాలలో ఒకటిగా అభివృద్ధి చెందింది.
(4 / 4)
RAF విమానాలతో పాటు మరియు ఎయిర్‌బస్ 330 MRTT విజయవంతంగా ల్యాండ్ అయ్యేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ మేరకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వారి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక  రాయల్ ఎయిర్ ఫోర్స్ అనేది యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క సాయుధ దళాల వైమానిక యుద్ధ విభాగం. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఏప్రిల్ 1918లో స్థాపించబడిన RAF… ప్రపంచంలోని అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన మరియు సామర్థ్యం గల వైమానిక దళాలలో ఒకటిగా అభివృద్ధి చెందింది.(Roya lAir Force Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి