Telangana Tourism : ప్రకృతి అందాలు.. చారిత్రక కట్టడాలు.. ఓరుగల్లు నగరం పర్యాటకులకు స్వర్గధామం
19 December 2024, 18:26 IST
Telangana Tourism : తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి ఊపిరి పోస్తోంది. పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా ఓరుగల్లును పర్యాటకులకు స్వర్గధామంగా మారుస్తోంది. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఒకే రోజులో పలు ప్రదేశాలను చూసేలా ఏర్పాట్లు చేస్తోంది.
- Telangana Tourism : తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి ఊపిరి పోస్తోంది. పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా ఓరుగల్లును పర్యాటకులకు స్వర్గధామంగా మారుస్తోంది. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఒకే రోజులో పలు ప్రదేశాలను చూసేలా ఏర్పాట్లు చేస్తోంది.