OTT: పాపులర్ వెబ్ సిరీస్ ‘ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. టీజర్ రిలీజ్
14 May 2024, 22:44 IST
The Lord of The Rings: The Rings of Power Season 2 OTT: ఎంతో మంది ఎదురుచూస్తున్న ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ రెండో సీజన్ టీజర్ ట్రైలర్ వచ్చేసింది. అలాగే, స్ట్రీమింగ్ డేట్‍ను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఖరారు చేసింది.
- The Lord of The Rings: The Rings of Power Season 2 OTT: ఎంతో మంది ఎదురుచూస్తున్న ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ రెండో సీజన్ టీజర్ ట్రైలర్ వచ్చేసింది. అలాగే, స్ట్రీమింగ్ డేట్‍ను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఖరారు చేసింది.