తెలుగు న్యూస్  /  ఫోటో  /  Natures Secret: అంతుచిక్కని ప్రకృతి రహస్యం.. ములుగు అడవుల్లో వందల ఎకరాల్లో చెట్లు కూలినా ఒక్క జీవి ప్రాణం పోలేదు..

Natures Secret: అంతుచిక్కని ప్రకృతి రహస్యం.. ములుగు అడవుల్లో వందల ఎకరాల్లో చెట్లు కూలినా ఒక్క జీవి ప్రాణం పోలేదు..

19 September 2024, 14:21 IST

Natures Secret: వేల సంఖ్యలో చెట్లు నేలకూలిన ప్రదేశంలో ఒక్క జీవి కూడా ప్రాణం కోల్పోలేదు. ఆగస్టు 3న ములుగు జిల్లా తాడ్వాయి-మేడారం అడవుల్లో 50వేల భారీ వృక్షాలు నేలకూలాయి. వందల ఎకరాల్లో వృక్ష సంపద నేల కొరిగింది.నష్టాన్ని అంచనా వేస్తున్న అటవీ శాఖను ఒక్క జీవి, కూడా ప్రాణాలు కోల్పోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.

  • Natures Secret: వేల సంఖ్యలో చెట్లు నేలకూలిన ప్రదేశంలో ఒక్క జీవి కూడా ప్రాణం కోల్పోలేదు. ఆగస్టు 3న ములుగు జిల్లా తాడ్వాయి-మేడారం అడవుల్లో 50వేల భారీ వృక్షాలు నేలకూలాయి. వందల ఎకరాల్లో వృక్ష సంపద నేల కొరిగింది.నష్టాన్ని అంచనా వేస్తున్న అటవీ శాఖను ఒక్క జీవి, కూడా ప్రాణాలు కోల్పోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
ప్రకృతివిపత్తులు, ఆకస్మికంగా సంభవించే మార్పులు, వాతావరణ సూచనలు మనుషుల కంటే  పశుపక్ష్యాదులకే ముందు తెలుస్తాయని మరోసారి రుజువైంది. ములుగు జిల్లా తాడ్వాయి-మేడారం అడవుల్లో గత నెల 31న వందల ఎకరాల విస్తీర్ణంలో వృక్షాలు నేలకొ రిగాయి. 
(1 / 16)

భూ ప్రకంపనలు, వాతావరణం లో మార్పులు  ముందే పసిగట్టి చెట్లు కూలడానికి ముందే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయని భావిస్తున్నారు. 
(2 / 16)

టోర్నడో వంటి పెనుగాలి  విరుచుకుపడి అడవికి తీవ్ర నష్టం కలిగించిందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.భూ ప్రకంపనలు, వాతావరణం లో మార్పులు  ముందే పసిగట్టి చెట్లు కూలడానికి ముందే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయని భావిస్తున్నారు. 
(3 / 16)

పెనుగాలులకు  పడిపోయిన, విరిగిన చెట్ల కొలతలు తీసుకుంటూ.. వాటికి నంబర్లు వేస్తూ అటవీ సిబ్బంది సర్వే చేస్తున్నారు.  
(4 / 16)

అభయారణ్యంలో నేలకొరిగిన వృక్షా లను ఈ నెల 5వ తేదీ నుంచి లెక్కిస్తు న్నారు...  
(5 / 16)
అభయారణ్యంలో నేలకొరిగిన వృక్షా లను ఈ నెల 5వ తేదీ నుంచి లెక్కిస్తు న్నారు...  
వన్యప్రాణులకు ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టే గుణంతోనే అవి సురక్షితంగా బయటపడి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
(6 / 16)

ప్రకృతివిపత్తులు, ఆకస్మికంగా సంభవించే మార్పులు, వాతావరణ సూచనలు మనుషుల కంటే  పశుపక్ష్యాదులు, వన్యమృగాలకే ముందు తెలుస్తాయని మరోసారి రుజువైంది.
(7 / 16)

పెనుగాలులకు ఎన్నో ఏళ్ల వయసు ఉన్న  చెట్లు సైతం  కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి.
(8 / 16)
పెనుగాలులకు ఎన్నో ఏళ్ల వయసు ఉన్న  చెట్లు సైతం  కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి.
ఏటూరునా గారం అభయారణ్యం పరిధిలో ఉన్న అడవుల్లో  జింకలు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి దున్నలు. నీలుగాయిలు, కొండ గొర్రెలు, అడవి పందులు,  కోతులు, ఉడుతలు, వివిధ రకాల పక్షులు, బోలెడు జంతుజాలం ఉంటాయి..
(9 / 16)

పెనుగాలులకు ఎన్నో ఏళ్ల వయసు ఉన్న  చెట్లు సైతం  కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి.రెండు గంటల వ్యవధిలో  దాదాపు 500 ఎకరాల్లో 50 వేలకు పైగా వృక్షాలు నేలకొరిగినట్టు అటవీశాఖ అంచనా వేసింది...
(10 / 16)

రెండు గంటల వ్యవధిలో  దాదాపు 500 ఎకరాల్లో 50 వేలకు పైగా వృక్షాలు నేలకొరిగినట్టు అటవీశాఖ అంచనా వేసింది...
(11 / 16)

ఆగస్టు 31న జరిగిన విధ్వంసంతో  మేడారం అడవుల్లో  కూలిన చెట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది... 
(12 / 16)
ఆగస్టు 31న జరిగిన విధ్వంసంతో  మేడారం అడవుల్లో  కూలిన చెట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది... 
ములుగు అడవుల్లో భారీగా అటవీ సంపదకు నష్టం వాటిల్లినా., ఒక్క వన్య ప్రాణికి కూడా ప్రాణాలు కోల్పోయిన  ఆనవాళ్లు కనిపిం లేదు. 
(13 / 16)

భారీగా అటవీ సంపదకు నష్టం వాటిల్లినా., ఒక్క వన్య ప్రాణికి కూడా ప్రాణాలు కోల్పోయిన  ఆనవాళ్లు కనిపిం లేదు.
(14 / 16)

రెండు గంటల వ్యవధిలో వీచిన గాలులకు  దాదాపు 500 ఎకరాల్లో 50 వేలకు పైగా వృక్షాలు నేలకొరిగినట్టు అటవీశాఖ అంచనా వేసింది... 
(15 / 16)

భారీ వృక్షాలు,  వేల చెట్లు నేలకూలినా  ఒక్క జంతువు,  పక్షి గాయపడినట్లు ఇప్పటి వరకు   వెలుగుచూడలేదు.
(16 / 16)

    ఆర్టికల్ షేర్ చేయండి