South Central Railway : పైన ఒక రైలు.. కింద ఒక రైలు.. కాజీపేట జంక్షన్ వద్ద అద్భుతం!
31 October 2024, 15:46 IST
South Central Railway : దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో కాజీపేట జంక్షన్ ఒకటి. ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను కలపడంలో ఈ జంక్షన్ కీలకం. అందుకే ఇక్కడ రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగుతాయి. ఈ సమస్యకు రైల్వే శాఖ చెక్ పెట్టనుంది. త్వరలోనే ఇక్కడ నిర్మించే బైపాస్ అందుబాటులోకి రానుంది.
- South Central Railway : దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో కాజీపేట జంక్షన్ ఒకటి. ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను కలపడంలో ఈ జంక్షన్ కీలకం. అందుకే ఇక్కడ రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగుతాయి. ఈ సమస్యకు రైల్వే శాఖ చెక్ పెట్టనుంది. త్వరలోనే ఇక్కడ నిర్మించే బైపాస్ అందుబాటులోకి రానుంది.