Bangkok: బ్యాంకాక్ లో ఎండలకు పిట్టల్లా రాలిపోతున్న జనం; 52 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
25 April 2024, 19:32 IST
ఈ వేసవి సెలవుల్లో, ఇక్కడి ఎండలకు తట్టుకోలేక, బ్యాంకాక్ వెళ్లాలని ప్లాన్ లేమైనా పెట్టుకుని ఉంటే వెంటనే డ్రాప్ చేసుకోండి. ఇప్పుడు థాయిలాండ్ వెళ్తే, పెనంలో నుంచి పొయ్యిలో పడిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ప్రజలు భానుడి భగభగలకు మాడిపోతున్నారు. బ్యాంకాక్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు 52% దాటిపోయాయి.