తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Liquor Sales : తెలంగాణలో మద్యం సరఫరాకు బ్రేక్, సర్వర్ డౌన్ తో డీలర్లకు తిప్పలు

TG Liquor Sales : తెలంగాణలో మద్యం సరఫరాకు బ్రేక్, సర్వర్ డౌన్ తో డీలర్లకు తిప్పలు

06 November 2024, 19:04 IST

TG Liquor Sales : తెలంగాణ వ్యాప్తంగా మద్యం సరఫరాకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో మద్యం సరఫరా మొత్తం ఆన్ లైన్ లో జరుగుతోంది. అయితే సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యతో మద్యం సరఫరాను నిలిచిపోయింది.

తెలంగాణ వ్యాప్తంగా మద్యం సరఫరాకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో మద్యం సరఫరా మొత్తం ఆన్ లైన్ లో జరుగుతోంది. అయితే సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యతో మద్యం సరఫరాను నిలిచిపోయింది. 
(1 / 6)
తెలంగాణ వ్యాప్తంగా మద్యం సరఫరాకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో మద్యం సరఫరా మొత్తం ఆన్ లైన్ లో జరుగుతోంది. అయితే సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యతో మద్యం సరఫరాను నిలిచిపోయింది. (Pexels)
సర్వర్ల ఇష్యూతో మద్యం డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. మద్యం సరఫరా నిలిచిపోవడంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రాత్రి లోపు సర్వర్‌ సాంకేతిక సమస్య పరిష్కారమవుతుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 
(2 / 6)

తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్ తగలబోతుంది. త్వరలో మద్యం ధరలు పెరగబోతున్నాయనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మద్యం ధరల పెంపునకు రెడీ అయ్యింది.  
(3 / 6)

మరికొన్ని రోజుల్లో మద్యం ధరలు పెరగనున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల ఉన్న ధరలకు అనుగుణంగా తెలంగాణలో మద్యం ధరలను సవరించేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేస్తుందని సమాచారం.
(4 / 6)

లిక్కర్ పై రూ.20 నుంచి రూ.70 వరకు, బీరుపై రూ.20 వరకు పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ధరల సర్దుబాటుతో ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.1000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.  
(5 / 6)

మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. త్వరలోనే మద్యం ధరలు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో మద్యం ధరలు తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నాయి. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి