తెలుగు న్యూస్  /  ఫోటో  /  Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు పథకం షెడ్యూల్ ఇదే, లబ్దిదారుల జాబితా ఎప్పుడంటే?

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు పథకం షెడ్యూల్ ఇదే, లబ్దిదారుల జాబితా ఎప్పుడంటే?

03 November 2024, 20:10 IST

Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మరో అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 6 నుంచి 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20 లోపు లబ్ధిదారుల జాబితా విడుదల చేయనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మరో అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20 లోపు లబ్ధిదారుల జాబితా విడుదల చేయనున్నారు. 
(1 / 6)

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు చొప్పున లబ్దిదారులకు కేటాయించనున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి,   రెండో విడతలో స్థలం లేనివారికి స్థలమిచ్చి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. 
(2 / 6)

మహిళల పేరుతో ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మొత్తం 4 దశల్లో 5 లక్షల వరకు ఆర్థిక సాయం చేయనుంది. ఓ ప్రత్యేక యాప్ లో లబ్దిదారుల వివరాలు నమోదు చేయనున్నారు. 
(3 / 6)

గ్రామాలలో ఈ నెల 15 నుంచి 20వ తేదీ మధ్య గ్రామ సభల నిర్వహించి తద్వారా అర్హులైన వారిని గుర్తించి జాబితాలు ఖరారు చేయనున్నారు. మొత్తం 15 రోజుల్లోనే గ్రామ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగనుంది.  
(4 / 6)

ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతోనే మంజూరు చేయనున్నారు. కనీసం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఇల్లు నిర్మించుకునేలా ఉండాలని ప్రభుత్వం సూచించింది. గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన వారికి ఈసారి కేటాయింపులు ఉండమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 
(5 / 6)

రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మించి లబ్దిదారులకు అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 75 నుంచి 80 గజాల స్థలాన్ని లబ్ధిదారులకు సమకూర్చుతామన్నారు. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి