Arunachalam Tour Package : కొత్త సంవత్సరం వేళ 'అరుణాచలం' దర్శనం - తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ వచ్చేసింది..!
18 December 2024, 12:56 IST
కొత్త సంవత్సరం వేళ తమిళనాడులోని అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి నాలుగు రోజులు ట్రిప్ ఆపరేట్ చేస్తోంది. జనవరి 10, 2025వ తేదీన ఈ ట్రిప్ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…
- కొత్త సంవత్సరం వేళ తమిళనాడులోని అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి నాలుగు రోజులు ట్రిప్ ఆపరేట్ చేస్తోంది. జనవరి 10, 2025వ తేదీన ఈ ట్రిప్ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…