Telangana Tourism : అరకు లోయను తలపించే 'అనంతగిరి హిల్స్' చూశారా..! మీకోసమే ఈ ఒక్క రోజు టూర్ ప్యాకేజీ, ధర చాలా తక్కువ
27 September 2024, 18:46 IST
Hyderabad to Ananthagiri Hills: అరకు లోయ అందాలను తలపించే అనంతగిరి హిల్స్ చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ సిటీ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. వీకెండ్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బస్సు జర్నీ ద్వారా వెళ్తారు. టికెట్ ధర రూ. 1800గా ఉంది.
- Hyderabad to Ananthagiri Hills: అరకు లోయ అందాలను తలపించే అనంతగిరి హిల్స్ చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ సిటీ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. వీకెండ్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బస్సు జర్నీ ద్వారా వెళ్తారు. టికెట్ ధర రూ. 1800గా ఉంది.