Telangana Tourism : లక్నవరంలో బోటింగ్.. ఖిల్లా వరంగల్, రామప్పతో పాటు యాదాద్రి దర్శనం - ఈ కొత్త టూర్ ప్యాకేజీ చూడండి
11 September 2024, 12:47 IST
తెలంగాణ టూరిజం మరో కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ ప్రాంతాలను కవర్ చేసేలా ‘కాకతీయ హెరిటేజ్’ పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. 2 రోజులు టూర్ ఉంటుంది. వెయ్యి స్తంభాల గుడి, రామప్ప, లక్నవరంతో పాటు యాదాద్రి కూడా చూసిరావొచ్చు.
- తెలంగాణ టూరిజం మరో కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ ప్రాంతాలను కవర్ చేసేలా ‘కాకతీయ హెరిటేజ్’ పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. 2 రోజులు టూర్ ఉంటుంది. వెయ్యి స్తంభాల గుడి, రామప్ప, లక్నవరంతో పాటు యాదాద్రి కూడా చూసిరావొచ్చు.