Shirdi Tour Package : షిర్డీకి సరికొత్త టూర్ ప్యాకేజీ - పండరీపురం, తుల్జాపూర్ కూడా చూడొచ్చు!తెలంగాణ టూరిజం ప్యాకేజీ ఇదే
08 September 2024, 13:06 IST
షిర్డీ సాయి బాబా దర్శనం కోసం తెలంగాణ టూరిజం మరో కొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఈ ట్రిప్ లో భాగంగా షిర్డీతో పాటు పండరీపూర్ కూడా వెళ్లి రావొచ్చు. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈనెల 14వ తేదీన ప్యాకేజీ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…
- షిర్డీ సాయి బాబా దర్శనం కోసం తెలంగాణ టూరిజం మరో కొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఈ ట్రిప్ లో భాగంగా షిర్డీతో పాటు పండరీపూర్ కూడా వెళ్లి రావొచ్చు. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈనెల 14వ తేదీన ప్యాకేజీ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…