తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism : అందమైన అడవులకు కేరాఫ్ అడ్రస్ అనంతగిరి.. ఇక్కడ ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు మరి!

Telangana Tourism : అందమైన అడవులకు కేరాఫ్ అడ్రస్ అనంతగిరి.. ఇక్కడ ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు మరి!

14 October 2024, 17:45 IST

Telangana Tourism : అనంతగిరి హిల్స్.. ఈ పేరు వినగానే అందమైన అడవులు, జాలువారే సెలయేర్లు గుర్తొస్తాయి. ఇక్కడ బోటింగ్ చాలా స్పెషల్. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఇక్కడ బోటింగ్ అందుబాటులో ఉంది. పచ్చని అడవుల మధ్య సాగే బోటింగ్.. మర్చిపోలేని అనుభూతినిస్తుంది.

  • Telangana Tourism : అనంతగిరి హిల్స్.. ఈ పేరు వినగానే అందమైన అడవులు, జాలువారే సెలయేర్లు గుర్తొస్తాయి. ఇక్కడ బోటింగ్ చాలా స్పెషల్. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఇక్కడ బోటింగ్ అందుబాటులో ఉంది. పచ్చని అడవుల మధ్య సాగే బోటింగ్.. మర్చిపోలేని అనుభూతినిస్తుంది.
అనంతగిరి హిల్స్ చూడటానికి అనేక ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడ ఆహ్లాదం, ఆనందం రెండూ లభిస్తాయి. అనంతగిరి హిల్స్ వద్ద బోటింగ్ చాలా స్పెషల్. అందమైన అడవులు మధ్య సాగే బోటింగ్ మధురానుభూనిస్తుంది. 
(1 / 5)
అనంతగిరి హిల్స్ చూడటానికి అనేక ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడ ఆహ్లాదం, ఆనందం రెండూ లభిస్తాయి. అనంతగిరి హిల్స్ వద్ద బోటింగ్ చాలా స్పెషల్. అందమైన అడవులు మధ్య సాగే బోటింగ్ మధురానుభూనిస్తుంది. (@S_Vasabhaktula)
అనంతగిరి వచ్చే పర్యాటకుల కోసం.. తెలంగాణ టూరిజం హరిత హోటల్స్ ఏర్పాటు చేసింది. పచ్చని అడవుల మధ్యలో ఈ హోటల్స్ ఉన్నాయి. 
(2 / 5)
అనంతగిరి వచ్చే పర్యాటకుల కోసం.. తెలంగాణ టూరిజం హరిత హోటల్స్ ఏర్పాటు చేసింది. పచ్చని అడవుల మధ్యలో ఈ హోటల్స్ ఉన్నాయి. (Telangana Tourism)
హరిత హోటల్స్ స్టే చేసేవారికి అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతం నుంచి పచ్చని అడవులను చూడొచ్చు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా.. అనంతగిరి ప్రాంతం అంతా పచ్చగా మారింది.
(3 / 5)
హరిత హోటల్స్ స్టే చేసేవారికి అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతం నుంచి పచ్చని అడవులను చూడొచ్చు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా.. అనంతగిరి ప్రాంతం అంతా పచ్చగా మారింది.(@S_Vasabhaktula)
అనంతగిరి హరిత హోటల్స్‌లో పిల్లల ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడికి ఫ్యామిలీతో కలిసి వెళ్తే.. బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రకాల వసతులు ఇక్కడ ఉన్నాయి. 
(4 / 5)
అనంతగిరి హరిత హోటల్స్‌లో పిల్లల ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడికి ఫ్యామిలీతో కలిసి వెళ్తే.. బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రకాల వసతులు ఇక్కడ ఉన్నాయి. (Telangana Tourism)
ఇక్కడున్న తెలంగాణ టూరిజం హోటల్స్‌లో.. ఏసీ సూట్ రూ.3920 కి అందుబాటులో ఉంది. ఏసీ స్టాండర్ట్ రూమ్ రూ.2016 కి అందుబాటులో ఉంది. ఏసీ ఎగ్జిక్యూటివ్ సూట్ రూమ్ రూ.5600 కి అందుబాటులో ఉంది. తెలంగాణ టూరిజం అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. 
(5 / 5)
ఇక్కడున్న తెలంగాణ టూరిజం హోటల్స్‌లో.. ఏసీ సూట్ రూ.3920 కి అందుబాటులో ఉంది. ఏసీ స్టాండర్ట్ రూమ్ రూ.2016 కి అందుబాటులో ఉంది. ఏసీ ఎగ్జిక్యూటివ్ సూట్ రూమ్ రూ.5600 కి అందుబాటులో ఉంది. తెలంగాణ టూరిజం అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. (Telangana Tourism)

    ఆర్టికల్ షేర్ చేయండి