Telangana Tourism : బీచ్ పల్లి, జోగులాంబ దర్శనం - తుంగభద్ర, కృష్ణమ్మ పరవళ్లు చూడొచ్చు! ఇదిగో వన్ డే టూర్ ప్యాకేజీ
18 September 2024, 13:44 IST
తెలంగాణ టూరిజం నుంచి మరో అధ్యాత్మిక టూర్ ప్యాకేజీ వచ్చేసింది. దక్షిణ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జోగులాంబ, బీచ్ పల్లి ఆలయాలను చూపించనుంది. వీకెండ్ లో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. పెద్దలకు టికెట్ ధర రూ. 1500గా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…
- తెలంగాణ టూరిజం నుంచి మరో అధ్యాత్మిక టూర్ ప్యాకేజీ వచ్చేసింది. దక్షిణ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జోగులాంబ, బీచ్ పల్లి ఆలయాలను చూపించనుంది. వీకెండ్ లో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. పెద్దలకు టికెట్ ధర రూ. 1500గా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…