AP TG Weather Updates : ఆవర్తన ప్రభావం...! 4 రోజులపాటు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్
18 August 2024, 12:11 IST
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, పరిసరాల్లో ఉందని ఐఎండీ పేర్కొంది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించిందని అంచనా వేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
- తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, పరిసరాల్లో ఉందని ఐఎండీ పేర్కొంది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించిందని అంచనా వేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….