తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Lawcet 2024 Updates : ముగియనున్న 'తెలంగాణ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

TS LAWCET 2024 Updates : ముగియనున్న 'తెలంగాణ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

14 April 2024, 20:12 IST

TS LAWCET 2024 Latest Updates : తెలంగాణ లాసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాదికి సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీతో ముగియనుంది.జూన్ 3వ తేదీన ఎగ్జామ్ జరగనుంది.

  • TS LAWCET 2024 Latest Updates : తెలంగాణ లాసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాదికి సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీతో ముగియనుంది.జూన్ 3వ తేదీన ఎగ్జామ్ జరగనుంది.
తెలంగాణ లాసెట్ - 2024 పరీక్ష కోసం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు ఏప్రిల్ 15వతేదీ ముగియనుంది.
(1 / 6)
తెలంగాణ లాసెట్ - 2024 పరీక్ష కోసం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు ఏప్రిల్ 15వతేదీ ముగియనుంది.(https://lawcet.tsche.ac.in/)
అయితే  రూ. 500 ఆలస్య రుసుంతో - 25-04-2024, రూ. 1,000 ఆలస్య రుసుముతో - 05-05-2024వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
(2 / 6)
అయితే  రూ. 500 ఆలస్య రుసుంతో - 25-04-2024, రూ. 1,000 ఆలస్య రుసుముతో - 05-05-2024వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.(photo source from unsplash)
రూ. 2,000 ఆలస్య రుసుముతో 15-05-2024, రూ. 4,000 ఆలస్య రుసుముతో 25-05-2024 వరకు తెలంగాణ లాసెట్ కు అప్లయ్ చేసుకోవచ్చు. https://lawcet.tsche.ac.in/ లింక్ తో ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.
(3 / 6)
రూ. 2,000 ఆలస్య రుసుముతో 15-05-2024, రూ. 4,000 ఆలస్య రుసుముతో 25-05-2024 వరకు తెలంగాణ లాసెట్ కు అప్లయ్ చేసుకోవచ్చు. https://lawcet.tsche.ac.in/ లింక్ తో ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.(photo source from unsplash)
ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ అర్హత పొంది ఉండాలి. ఐదేళ్ల కోర్సు కోసం ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి. ఎల్ఎల్ఎం కు దరఖాస్తు చేయాలంటే… కామన్ డిగ్రీతో పాటు లా డిగ్రీ కూడా ఉండాలి.
(4 / 6)
ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ అర్హత పొంది ఉండాలి. ఐదేళ్ల కోర్సు కోసం ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి. ఎల్ఎల్ఎం కు దరఖాస్తు చేయాలంటే… కామన్ డిగ్రీతో పాటు లా డిగ్రీ కూడా ఉండాలి.(photo source from unsplash)
దరఖాస్తు రుసుం - ఓబీసీలు రూ. 900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగులు రూ. 600 చెల్లించాలి. ఎల్ఎల్ఎం కు దరఖాస్తు చేసుకోవాలంటే… రూ. 1100 చెల్లించాలి. 
(5 / 6)
దరఖాస్తు రుసుం - ఓబీసీలు రూ. 900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగులు రూ. 600 చెల్లించాలి. ఎల్ఎల్ఎం కు దరఖాస్తు చేసుకోవాలంటే… రూ. 1100 చెల్లించాలి. (photo source from unsplash)
జూన్ 03, 2024వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ లాసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది.
(6 / 6)
జూన్ 03, 2024వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ లాసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది.(photo source from unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి