Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అప్డేట్.. ఈసారి ముందుగానే ఫైనల్ ఎగ్జామ్స్ ..!
10 December 2023, 8:07 IST
Telangana Inter Exams 2024: ఇంటర్ వార్షిక పరీక్షలపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ఇంటర్ బోర్డు. గతేడాది మాదిరిగా కాకుండా.. ఈసారి తొందరగానే పరీక్షలను నిర్వహించాలని యోచిస్తోంది. మార్చి 1 నుంచి ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.
- Telangana Inter Exams 2024: ఇంటర్ వార్షిక పరీక్షలపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ఇంటర్ బోర్డు. గతేడాది మాదిరిగా కాకుండా.. ఈసారి తొందరగానే పరీక్షలను నిర్వహించాలని యోచిస్తోంది. మార్చి 1 నుంచి ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.