TS Inter Admissions Alert : ఇప్పుడే అడ్మిషన్లు తీసుకోకండి..! తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక సూచనలు
Published Apr 03, 2024 05:33 PM IST
Telangana Inter Admissions 2024 Updates : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రవేశాల షెడ్యూల్ రాకముందే కొన్ని కాలేజీలు అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని… ఇప్పుడే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించింది.
- Telangana Inter Admissions 2024 Updates : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రవేశాల షెడ్యూల్ రాకముందే కొన్ని కాలేజీలు అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని… ఇప్పుడే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించింది.