TG Indiramma Housing Scheme Updates : 'ఇందిరమ్మ ఇళ్ల యాప్' రెడీ..! లాంచింగ్ ఎప్పుడంటే..
04 December 2024, 14:10 IST
TG Indiramma Housing Scheme App : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలుపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. లబ్ధిదారులను గుర్తించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ‘ఇందిరమ్మ ఇళ్ల యాప్’ను రూపొందించింది. ఈ యాప్ ను అధికారంగా ప్రారంభించేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి..
- TG Indiramma Housing Scheme App : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలుపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. లబ్ధిదారులను గుర్తించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ‘ఇందిరమ్మ ఇళ్ల యాప్’ను రూపొందించింది. ఈ యాప్ ను అధికారంగా ప్రారంభించేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి..