TG Indiramma Housing Committees : ఇందిరమ్మ ఇళ్లపై మరో అడుగు ముందుకు - కమిటీల ఏర్పాటు, ప్రభుత్వం నుంచి జీవో జారీ
11 October 2024, 18:23 IST
తెలంగాణలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో జారీ అయింది. గ్రామ, మున్సిపాలిటలలో కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ కమిటీలో గ్రామ సర్పంచ్ ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులు, కన్వీనర్‌గా పంచాయతీ కార్యదర్శి, మహిళ సంఘాల నుంచి ఇద్దరు ఉండనున్నారు.
- తెలంగాణలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో జారీ అయింది. గ్రామ, మున్సిపాలిటలలో కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ కమిటీలో గ్రామ సర్పంచ్ ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులు, కన్వీనర్‌గా పంచాయతీ కార్యదర్శి, మహిళ సంఘాల నుంచి ఇద్దరు ఉండనున్నారు.