TG DSC Results 2024 : ఏ క్షణమైనా డీఎస్సీ ఫైనల్ 'కీ'..! వారం రోజుల్లో తుది ఫలితాలు
05 September 2024, 22:41 IST
TG DSC Results 2024 Updates : టీజీ డీఎస్సీ -2024 ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రాథమిక ‘కీ’పై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాల పరిశీలన పూర్తి కావొచ్చింది. ఏ క్షణమైనా ఫైనల్ కీ ని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. త్వరలోనే తుది ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
- TG DSC Results 2024 Updates : టీజీ డీఎస్సీ -2024 ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రాథమిక ‘కీ’పై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాల పరిశీలన పూర్తి కావొచ్చింది. ఏ క్షణమైనా ఫైనల్ కీ ని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. త్వరలోనే తుది ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.