తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl Match At Uppal : ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి - మ్యాచ్ లో సెలబ్రిటీల సందడి

IPL Match at Uppal : ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి - మ్యాచ్ లో సెలబ్రిటీల సందడి

05 April 2024, 22:35 IST

CM Revanth Reddy at Uppal Stadium : ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ను వీక్షించేందుకు కుటుంబంతో కలిసి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి . 

  • CM Revanth Reddy at Uppal Stadium : ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ను వీక్షించేందుకు కుటుంబంతో కలిసి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి . 
ఉప్పల్ స్టేడియంకు కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన IPL మ్యాచ్‌ను వీక్షించారు.
(1 / 5)
ఉప్పల్ స్టేడియంకు కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన IPL మ్యాచ్‌ను వీక్షించారు.(Photo Source Twitter)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణితో పాటు కుమార్తె కూడా ఈ మ్యాచ్ కు హాజరయ్యారు.
(2 / 5)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణితో పాటు కుమార్తె కూడా ఈ మ్యాచ్ కు హాజరయ్యారు.(Photo Source Twitter)
ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వెంకటేశ్, బ్రహ్మానందం మ్యాచ్ ను వీక్షించారు. 
(3 / 5)
ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వెంకటేశ్, బ్రహ్మానందం మ్యాచ్ ను వీక్షించారు. (Photo Source Twitter)
సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని… హీరో వెంకటేస్ ఈ మ్యాచ్ ను వీక్షించారు. 
(4 / 5)
సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని… హీరో వెంకటేస్ ఈ మ్యాచ్ ను వీక్షించారు. (Photo Source Twitter)
 రేవంత్ రెడ్డిని చూసిన పలువురు క్రికెట్ అభిమానులు సీఎం.. సీఎం అంటూ కేరింతలు కొట్టారు.
(5 / 5)
 రేవంత్ రెడ్డిని చూసిన పలువురు క్రికెట్ అభిమానులు సీఎం.. సీఎం అంటూ కేరింతలు కొట్టారు.(Photo Source Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి