Telangana Assembly Sessions : ఆటో నడిపిన కేటీఆర్ - ఖాకీ డ్రెస్ లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
18 December 2024, 11:10 IST
Telangana Assembly Session 2024 Updates: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ స్వయంగా ఆటోను నడిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఆటోల్లో చేరుకున్నారు.
- Telangana Assembly Session 2024 Updates: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ స్వయంగా ఆటోను నడిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఆటోల్లో చేరుకున్నారు.