HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tg Budget Session : ఆగస్టు 2 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు,రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క

TG Budget Session : ఆగస్టు 2 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు,రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క

24 July 2024, 22:18 IST

TG Budget Session : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. రేపు(గురువారం) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

  • TG Budget Session : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. రేపు(గురువారం) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. రేపు(గురువారం) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 
(1 / 6)

రేపు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్ 2024-25 కు మంత్రి వర్గం ఆమోదం తెలుపనుంది. 
(2 / 6)

రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 
(3 / 6)

ఈనెల 26న అసెంబ్లీకి సెలవు, 27న బడ్జెట్‌ పై చర్చ జరగనుంది. 28న ఆదివారం సెలవు కాగా 29, 30 తేదీల్లో వివిధ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 
(4 / 6)

ఈ నెల 31న ద్రవ్యవినిమయ బిల్లు సభ ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.
(5 / 6)

కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల వివక్ష చూపారని, అందుకు నిరసనగా ఇవాళ శాసనసభ తీర్మానం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. కేంద్ర బడ్జెట్ లో అవసరమైన మేరకు సవరణలు చేయాలని తెలంగాణ శాసనసభ కోరింది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి