AP TG Weather Updates : హైదరాబాద్‌లో బలమైన ఉపరితల గాలులు వీచే ఛాన్స్..! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ
25 July 2024, 19:10 IST
AP Telangana Rain Updates : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
- AP Telangana Rain Updates : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…..