తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tecno Phantom V Fold: టెక్నో నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్ - టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్

Tecno Phantom V Fold: టెక్నో నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్ - టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్

26 April 2023, 19:59 IST

Tecno Phantom V Fold: స్మార్ట్ ఫోన్ మ్యానుఫాక్చరర్ టెక్నో తొలిసారి భారత్ లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ (Tecno Phantom V Fold) పేరుతో ఫోల్డబుల్ ఫోన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్ లో లభిస్తున్న అత్యంత చవకైన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఇది.

Tecno Phantom V Fold: స్మార్ట్ ఫోన్ మ్యానుఫాక్చరర్ టెక్నో తొలిసారి భారత్ లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ (Tecno Phantom V Fold) పేరుతో ఫోల్డబుల్ ఫోన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్ లో లభిస్తున్న అత్యంత చవకైన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఇది.
Tecno Phantom V Fold: ఈ ఫోల్డబుల్ ఫోన్ లో  1080x2550 రిజొల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.42 ఇంచ్ ల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమొలెడ్ (FHD+ AMOLED ) డిస్ ప్లే ఉంది. 
(1 / 5)
Tecno Phantom V Fold: ఈ ఫోల్డబుల్ ఫోన్ లో  1080x2550 రిజొల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.42 ఇంచ్ ల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమొలెడ్ (FHD+ AMOLED ) డిస్ ప్లే ఉంది. (Shaurya Tomer/HT Tech)
Tecno Phantom V Fold: ఈ ఫోల్డబుల్ ఫోన్ డిస్ ప్లే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ఫోన్ కన్నా పెద్దగా ఉంటుంది. 2 లక్షల ఫోల్డ్ అండ్ అన్ ఫోల్డ్ టెస్ట్ ను టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ విజయవంతంగా పూర్తి చేసిందని టెక్నో చెబుతోంది.
(2 / 5)
Tecno Phantom V Fold: ఈ ఫోల్డబుల్ ఫోన్ డిస్ ప్లే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ఫోన్ కన్నా పెద్దగా ఉంటుంది. 2 లక్షల ఫోల్డ్ అండ్ అన్ ఫోల్డ్ టెస్ట్ ను టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ విజయవంతంగా పూర్తి చేసిందని టెక్నో చెబుతోంది.(Shaurya Tomer/HT Tech)
ఇందులో 4 ఎన్ ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ 5 జీ చిప్ సెట్ ను,  21 జీబీ ర్యామ్ ను అమర్చారు. ఈ ప్రాసెసర్ ను ఇటీవల ఒప్పొ ఫైండ్ ఎన్ 2 ఫ్లిప్ లో కూడా అమర్చారు. 
(3 / 5)
ఇందులో 4 ఎన్ ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ 5 జీ చిప్ సెట్ ను,  21 జీబీ ర్యామ్ ను అమర్చారు. ఈ ప్రాసెసర్ ను ఇటీవల ఒప్పొ ఫైండ్ ఎన్ 2 ఫ్లిప్ లో కూడా అమర్చారు. (Shaurya Tomer/HT Tech)
Tecno Phantom V Fold: ఇందులో 50 ఎంపీ మెయిన్ కెమెరా, 50 ఎంపీ టెలీఫొటో కెమెరా, 13 ఎంపీ రియర్ వైడ్ యాంగిల్ కెమెరా సెటప్ ఉంది.
(4 / 5)
Tecno Phantom V Fold: ఇందులో 50 ఎంపీ మెయిన్ కెమెరా, 50 ఎంపీ టెలీఫొటో కెమెరా, 13 ఎంపీ రియర్ వైడ్ యాంగిల్ కెమెరా సెటప్ ఉంది.(Shaurya Tomer/HT Tech)
Meanwhile, there are two selfie cameras with 32MP on the front screen and 16MP on the inside. Everything is backed by a 5000mAh battery that supports 45W wired charging. Tecno Phantom V Fold is priced at Rs. 88888 and will go on first sale on April 28.
(5 / 5)
Meanwhile, there are two selfie cameras with 32MP on the front screen and 16MP on the inside. Everything is backed by a 5000mAh battery that supports 45W wired charging. Tecno Phantom V Fold is priced at Rs. 88888 and will go on first sale on April 28.(Shaurya Tomer/HT Tech)

    ఆర్టికల్ షేర్ చేయండి